ఏపీలో రాజకీయాలు ఫుల్ హీట్గా నడుస్తున్న విషయం తెలిసిందే. హిందూ దేవాలయాల విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్షాలు టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా దేవాలయాలపై దాడులకు కారణం ప్రభుత్వమే అన్నట్లుగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండగా, టీడీపీనే కుట్ర చేసిందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అటు బీజేపీ ఏమో రెండు పార్టీలపై విమర్శలు చేస్తోంది.