నల్గొండ జిల్లాలో దారుణం.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని బీరు సీసాతో తలపై భాదిన ప్రియుడు..అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.