1947 నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పద భూభాగంగా ఉన్న గిల్గిట్ బల్జిస్థాన్ ను పాకిస్తాన్ తమ దేశంలో భాగంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.