ధనికుల ని టార్గెట్ గా చేసుకున్న మహిళ శృంగారం జరిపి రహస్యంగా వీడియో తీసి అనంతరం భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ రాగా.. ఇటీవలే ఓ బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.