తెలంగాణలో మరో రెండు వారాల పాటు భారీ వర్షాలు, జీహెచ్ఎంసీ సహా మున్సిపాలిటీల్లో పరిస్థితులపై కేటీఆర్ ఆరా, క్షేత్రస్థాయిలో ఉండి పని చేయాలని అధికారులకు ఆదేశం