పింఛను దారులకు బయోమెట్రిక్ విధానంలో పింఛన్ అందించడం ద్వారా ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఇక నుంచి ముఖ గుర్తింపు ద్వారా పింఛనుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛను అందించేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది.