నటి గా ఛాన్స్ ఇస్తా అంటూ ఓ యువతిని నగ్న ఫోటోలు పంపాలంటూ కోరి చివరికి ఆ యువతిని బ్లాక్మెయిల్ కి దిగిన నిందితున్ని ఢిల్లీ లో అరెస్టు చేశారు పోలీసులు.