సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాను తెరిచి ఆమె బంధువులకు స్నేహితులకు తనకు ఆర్థిక సహాయం చేయాలంటూ సైబర్ నేరగాళ్లు మెసేజ్ పంపారు. వెంటనే అప్రమత్తమైన స్వాతి లక్రా ఇది ఫేక్ మెసేజ్ అంటూ అందరినీ అప్రమత్తం చేశారు.