ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని చివరికి నది వంతెన వద్దకు తీసుకెళ్లి నదిలో తోసి ఆ తర్వాత ద్విచక్ర వాహనంతో తాను కూడా నదిలో దూకి ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం గా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు భర్త. భార్యను స్థానికులు రక్షించడంలో చివరికి పోలీసుల ముందు జరిగిన విషయాన్ని తెలపగా అరెస్టయ్యాడు భర్త.