ప్రస్తుత వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆవాసం కోల్పోతున్న ఎంతో మంది నిరుపేదలు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అయినా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలంటూ కోరుతున్నారు.