గడిచిన 31 రోజుల్లో ముంబయి నగరంలో 51, 617 కొవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1, 115 మంది కరోనా పీడితులు మరణించారు. దీన్నిబట్టి మరణాల రేటు 31 రోజుల్లో 2.2 శాతం గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.