మంత్రి కొడాలి నానిపై శ్రీకాళహస్తి దేవాలయ మాజీ చైర్మన్ బీజేపీ నేత కోలా ఆనంద్ "హిందూ ధర్మం గురించి హిందువుల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నీ నాలుక కోస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు". హిందూ మతం మీద, ఆలయాల మీద తప్పుడు వ్యాఖ్యలు చేసేముందు మంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. నాని మంత్రి పదవి కోసం మతం పేరుతో నాటకాలు ఆడుతున్నాడని ఆయనపై ప్రత్యక్షంగా ఆరోపించారు.