ఇద్దరు యువకులు అత్యాచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.