విశాఖలో వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతుందని దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించే ధైర్యం జగన్మోహన్ రెడ్డి కి ఉందా అంటూ టీడీపీ నేత ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు