ప్రజలందరికీ మాయమాటలు చెప్పి నమ్మించడం లో మంత్రి కేటీఆర్ ఏకంగా సీఎం కేసీఆర్ ని మించిపోయారు అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.