ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా కేన్ విలియమ్సన్ కండరాలు పట్టేయడం కారణంగానే మ్యాచ్కు దూరమయ్యాడని.. తర్వాత మ్యాచ్ జట్టులోకి వస్తాడు అంటూ ఫ్రాంచైజీ క్లారిటీ ఇచ్చింది.