వాట్సాప్ వినియోగదారులు తాము పోస్ట్ చేసిన సమాచారాన్ని ఎంత సమయం తర్వాత డిలీట్ చేయాలనే ఆప్షన్ను త్వరలో వినియోగదారులకు కల్పించనున్నట్లు వాట్సాప్ తెలిపింది.