దేవేందర్ అనే వ్యక్తిపై భార్య సహా అత్తింటి కుటుంబ సభ్యులందరూ దాడిచేసి చెట్టుకు కట్టేసి దారుణంగా దారుణంగా కొట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.