పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ కి చెందిన హరిప్రీత్ కౌర్ తన ఏడేళ్ల బిడ్డను తన నివాసంలోనే సజీవదహనం చేసి అనంతరం మంటల్లో కాలిన భౌతికకాయాన్ని నరికి ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో కుక్కి నిర్మానుష్య ప్రదేశంలో పడేసింది. అరెస్టు చేసిన పోలీసులు నిందితురాలిని విచారిస్తున్నారు.