తెలంగాణ ప్రభుత్వం భూముల విలువ పెంచబోతోందా? మండలిలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందుకు సంకేతమా? మార్కెట్ వాల్యూ ఎంత మేర పెరగొచ్చు? అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటుందా అనే అనుమానాలు