ఏపీలో ప్రతిపక్షాలు మంత్రి కొడాలి నానీని ఎన్నిరకాలుగా టార్గెట్ చేయాలో అన్నీ రకాలుగా టార్గెట్ చేస్తున్నాయి. హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల విషయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దాడులు జరిగితే దేవుళ్ళకు వచ్చే నష్టమేమీ లేదని కొడాలి నాని మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి టీడీపీ, బీజేపీ, పలు హిందూ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.