పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి, ఒక్కసారిగా అధికారంలోకి వచ్చి ఐదేళ్లలోనే ప్రతిపక్షానికి పరిమితం అవ్వడంతో టీడీపీ నేతలకు బాగా ఫ్రస్టేషన్ వచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా రాజకీయాల్లో తనకంటే చాలా జూనియర్ అయిన జగన్ సీఎం కావడం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని తెలుస్తోంది. అందుకే జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి చంద్రబాబు అండ్ బ్యాచ్ జగన్పై ఏదొరకంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.