ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. భూరికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుడుతున్నామన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సక్సెస్ అయితే.. తెలంగాణలో వివరాలు లేని భూమి అంటూ ఎక్కడా ఏదీ ఉండదు.