ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలకు మునుపెన్నడూ లేని విధంగా 97.05 శాతం మంది విద్యార్థులు హాజరు అయ్యారు అని అధికారులు తెలిపారు.