ప్రకాశం జిల్లా చీరాల మండలం లో ఓ మత్స్యకారుడు కి ఎంతో అరుదైన 28 కిలోల కచ్చిలి చేప దొరకడంతో అతను దానిని 1.70 లక్షలకు విక్రయించాడు.