వైయస్సార్ జలకళ పథకం ద్వారా జగన్ సర్కార్ రాష్ట్రంలోని 1.98 లక్షల మంది చిన్న సన్నకారు రైతుల అందరికీ ఉచితంగా బోర్లు తవ్వించేందుకు నిర్ణయించింది.