జగన్ సర్కార్ త్వరలో డీఎస్సి 2020 నిర్వహించేందుకు నిర్ణయించింది. అయితే 2018 డిఎస్సి న్యాయ వివాదాల్లో ఉన్నందున దాని సమస్యలను పరిష్కరించాక డీఎస్సీ 2020 నిర్వహిస్తామంటూ తెలిపింది.