కర్నూలు జిల్లాలో ఎస్ ఆర్ బి సి ఈడి గా పనిచేస్తున్న భాను ప్రకాష్ తేనెటీగల దాడిలో మరణించడం కలకలం సృష్టించింది.