ఏకంగా గొంతును శుభ్రం చేసుకుంటూ టూత్ బ్రష్ వ్యక్తి మింగగా 30 నిమిషాలపాటు సర్జరి చేసి బ్రెష్ బయటికి తీశారు వైద్యులు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.