సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం వైభవ్ లక్ష్మీ యోజన పేరుతో మహిళలకు నాలుగు లక్షల రుణం అందిస్తుంది అంటూ వైరల్ అవుతున్న వార్తలపై స్పందించిన పిఐబి ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.