మేకలు మేపేందుకు వెళ్లిన బాలికపై ఇద్దరు యువకులు దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.