వనస్థలిపురంలో ఓ వివాహితపై శివ ప్రసాద్ అనే వ్యక్తి బెదిరింపులకి పాల్పడి అత్యాచారానికి ఒడిగట్టగా బాధితురాలి ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.