2018 డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించడం కూడా జరిగింది. డోల శంకర్ (27) అనారోగ్యంగా ఉండడంతో బూరాడ పీహెచ్‌సీకి వెళ్లారు. కరోనా పాజిటివ్ రావడంతో శ్రీకాకుళం దగ్గర ఉన్న పాత్రునివలస క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ నుండి రిమ్స్‌లో చేర్పించారు. కలలు నెరవేరిన సమయంలో శంకర్ మృతి చెందడం బాధాకరం.