కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకి రావడం అంత సురక్షితం కాదు కనుక ఆధార్ కార్డుతో ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యువల్ చేయించుకునే అవకాశం కల్పించింది ఐటీ మంత్రిత్వ శాఖ.