లాక్ డౌన్ తర్వాత మొదటిసారి శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో 1.03 కోట్లుగా నమోదైంది టీటీడీ అధికారులు తెలిపారు.