సిగరేట్ తాగేందుకు అగ్గిపెట్ట ఇవ్వలేదు అన్న కారణంతో బాలుడు యువతిపై నాటు తుపాకితో కాల్పులు జరిపిన ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా లో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.