మద్యానికి బానిసగా మారిన తండ్రి భార్య కూతురిపై ఉమ్మెస్తూ కత్తితో బెదిరిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్న ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.