నేరేడ్మెట్ ప్రాంతంలో అత్యాచారానికి గురైన యువతి అవాంఛిత గర్భం దాల్చి ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అయితే.. పాపను 60 వేలకు విక్రయించారు బాధితురాలి తల్లిదండ్రులు. పోలీస్ కేసు విచారణలో ఈ నిజం బయటపడింది.