ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్ జిల్లాలో బరేలీలో నత్తు లాల్ జాదవ్ అనే 56 ఏళ్ల దళిత రైతు తల నరికి చంపాడు రూప్ కిషోర్ అనే ఓ వ్యక్తి తల నరికి చంపేశాడు. నీటి పంపు విషయంలో వీరిద్దరికీ పెద్ద గొడవ అయిందని ఆ క్రమంలోనే హత్య జరిగిందని పోలీసుల సమాచారం. నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.