ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో మంగళవారం రోజు ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ ఆరేళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికులతో కలిసి అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది.