ఆర్టీసీ బస్సులో నిలబడి ప్రయాణించేందుకు అవకాశం లేదు అంటూ నిబంధన విధించింది ఏపిఎస్ఆర్టిసి. అంతేకాకుండా సీటుకు ఒకరు చొప్పున అన్ని సీట్లు నిండిన తర్వాత మరొకరు కూర్చునేందుకు వీలు కల్పించింది.