ఫిన్లాండ్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా రోగులను గుర్తించేందుకు నాలుగు ప్రత్యేక శిక్షణ తీసుకున్న జాగిలాలు రంగంలోకి దింపారు అధికారులు.