భార్యను మోసం చేసి రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా భర్త గుట్టు రట్టు చేసిన భార్య పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టిన ఘటన హైదరాబాద్లో నేరేడ్మెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది.