ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లి పై కక్ష పెంచుకున్న కొడుకు ఏకంగా కొడవలితో దారుణంగా హత్య చేసి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో చోటుచేసుకుంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.