అక్టోబర్ మూడు నుండి తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను ప్రజలకి అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏకీకృత డిజిటల్ సేవల పోర్టల్ ‘ధరణి’ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారు. రూ.10 లక్షలు ఒక్కో కార్యాలయానికి అందిస్తున్నట్టు తెలుస్తోంది.