ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. అయితే బేస్మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకూ లిఫ్టులో వచ్చారు. ఆ తరవాత లిప్టు తలుపులు ఓపెన్ కాలేదు. బేస్మెంట్లోకి నీరు లిప్ట్ లోకి ఉధృతంగా వచ్చి చేరింది. దీనితో తీవ్ర ఆందోళన చెందారు. లిఫ్టు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది.