చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారితప్పిన ఓ ఏనుగు వేరుశనగ పంట పై దాడి చేయడంతో పాటు అక్కడే కాపలాగా ఉన్న తండ్రి కూతుర్ల పై దాడిచేసింది. ఇక ఈ దాడిలో కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తండ్రి అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.