ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అడ్డుకొని కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.