ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతినీ తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్లారు అన్న కారణంతో మనస్తాపం చెందిన యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.