ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.